Talks are going on in the Telangana government to increase the functioning of KTR. There is a discussion that the ministers performing the ranks are not only utilizing the full range of duties, but also that there is no positive atmosphere from the Chief Minister's family for the ministers.
#telangana
#cmkcr
#ktr
#cabinet
#ministers
#pragathibhavan
#thalasani
#eetala
#padmarao
తెలంగాణ ప్రభుత్వంలో కల్వకుంట్ల తారకరామారావు ప్రమేయం రోజురోజుకూ పెరిగిపోతుందనే చర్చ జరుగుతోంది. పదవులు నిర్వహిస్తున్న మంత్రలు నామమాత్రంగానే వ్యవహరిస్తున్నారు తప్ప అదికారాలను పూర్తి స్థాయిలో వినియోగించడం లేదని, అందుకు ముఖ్యమంత్రి కుంటుంబం నుంచి సానుకూల వాతావరణం ఉండడంలేదనే చర్చ కూడా జరుగుతోంది. గతంలో ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా తండ్రి అదికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవస్థలపై ఆదిపత్యం చేసినట్టుగానే ప్రస్తుతం తెలంగాణ కూడా జరుగుతోందని మంత్రి వర్గంలో చర్చ జరుగుతోంది.